Nandamuri Balakrishna 109 మూవీలో బాస్ పార్టీ భామ.. దుల్కర్ సల్మాన్ & బాబీ డియోల్ | Telugu Filmibeat

2023-12-10 11

Urvashi Rautela has played roles in Megastar Chiranjeevis Waltair Veeraiah, Pawan Kalyans Bro and many other movies | నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో 109వ సినిమాగా రూపొందుతున్న తెలుగు సినిమా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన విషయాలు అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. దాంతో షూటింగ్ దశలోనే ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన లీకులను హీరోయిన్ ఊర్వశి రౌటేలా ఇస్తూ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నది. తాజాగా ఊర్వశి రౌటేలా ఇచ్చిన లీకులు ఏమిటంటే?

#nbk109
#nandamuribalakrishna
#tollywood
#nagavamsi
#KSRavindra
#DulquerSalmaan
#UrvashiRautela
#BobbyDeol
~PR.40~ED.232~

Videos similaires